Tollywood: యూట్యూబ్ రాకముందే షార్ట్ ఫిల్మ్ చేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. టాలీవుడ్ స్టార్ హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. 2005లో యూట్యూబ్ రాగా.. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ హావా ఎక్కువగా ఉండేది. నటనపై ఆసక్తి ఉన్న చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఈ కుర్రాడు మాత్రం అంతకు ముందే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఇండియాలో షార్ట్ ఫిలిమ్స్ గురించి తెలియనప్పుడే తన షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ తర్వాత మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని తనకంటూ మంచి పాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: యూట్యూబ్ రాకముందే షార్ట్ ఫిల్మ్ చేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. టాలీవుడ్ స్టార్ హీరో..
Actor
Follow us

|

Updated on: Jul 17, 2024 | 3:24 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన చాలా విషయాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం చైల్డ్ హుడ్ ఫోటోస్ మాత్రమే కాకుండా.. సెలబ్రెటీస్ స్కూల్ డేస్ వీడియోస్, డాన్స్ వీడియోస్ నెట్టింట తెగ సందడి చేశాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. 2005లో యూట్యూబ్ రాగా.. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ హావా ఎక్కువగా ఉండేది. నటనపై ఆసక్తి ఉన్న చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఈ కుర్రాడు మాత్రం అంతకు ముందే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఇండియాలో షార్ట్ ఫిలిమ్స్ గురించి తెలియనప్పుడే తన షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ తర్వాత మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని తనకంటూ మంచి పాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఆ కుర్రాడు ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని.

ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ పోతినేని.. తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అందరూ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారని.. కానీ ఇండియాలో షార్ట్ ఫిలిం అంటే ఏంటో తెలియని రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్ చేశానని అన్నారు. 200-2001లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశానని.. అప్పటికీ యూట్యూబ్ కూడా రాలేదని.. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ షార్ట్ ఫిల్మ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ షార్ట్ ఫిల్మ్ కేవలం 42 నిమిషాలు మాత్రమే ఉంటుందని.. ఆ మూవీ రిలీజ్ కోసం తన స్నేహితులు అడిగినట్లు గుర్తుచేసుకున్నారు. షార్ట్ ఫిల్మ్ అని చెబితే మిగతా సినిమా ఎప్పుడు చేస్తావు అని అడిగారని.. అవార్డ్ ఫంక్స్ కు పంపించడానికి మాత్రమే తీశామని చెబితే మీరు చూసుకోండి అంటూ కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రామ్ నటించిన షార్ట్ ఫిల్మ్ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారగా.. అప్పట్లో రామ్ చరణ్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. యూట్యూబ్ రాకముందే రామ్ షార్ట్ ఫిల్మ్ చేశాడా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. చెన్నైలో స్కూల్లో చదివే రోజుల్లోనే రామ్ తమిళంలో అడయాలాం అనే తమిళ్ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ తర్వాత 2006లో దేవదాసు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం పూరి డైరెక్షన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓలాకి షాక్.. రూ. 1.94లక్షలు ఫైన్ కట్టాలంటే ఆదేశాలు..ఏం జరిగిందంటే
ఓలాకి షాక్.. రూ. 1.94లక్షలు ఫైన్ కట్టాలంటే ఆదేశాలు..ఏం జరిగిందంటే
యూట్యూబ్ రాకముందే షార్ట్ ఫిల్మ్ చేసిన కుర్రాడు.. టాలీవుడ్ స్టార్
యూట్యూబ్ రాకముందే షార్ట్ ఫిల్మ్ చేసిన కుర్రాడు.. టాలీవుడ్ స్టార్
స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్ కి సై.. నిర్మాతల దైర్యం అదేనా..
స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్ కి సై.. నిర్మాతల దైర్యం అదేనా..
ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతినెల రూ.12000 పెన్షన్‌
ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతినెల రూ.12000 పెన్షన్‌
సూపర్ ఫీచర్స్‌తో ఎక్స్‌టర్ నయా వెర్షన్ లాంచ్..!
సూపర్ ఫీచర్స్‌తో ఎక్స్‌టర్ నయా వెర్షన్ లాంచ్..!
వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!
వర్షా కాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా.. కారణం అదే!
నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ హీరో..
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
మీ మొబైల్‌కు ఈ మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. లేకుంటే నష్టపోతారు!
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఆ సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టిన మెగా హీరో..
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
ఓలా స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..