కొత్త ఫొటోలతో కవ్విస్తున్న సమంత.. అదరగొట్టిందిగా..

Rajeev 

17 July 2024

pic credit E LLE 

 స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడెప్పుడు సినిమా చేస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం సమంత సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. 

మాయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ దాన్ని నుంచి కోలుకోవడానికి  గట్టిగా ప్రయత్నిస్తుంది. 

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. ఆ తర్వాత తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది.

తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తో అక్కడ అడుగు పెట్టింది. 

త్వరలోనే ఇక ఈ అమ్మడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. 

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని క్రేజీ ఫోటోలు షేర్ చేసింది.