Sandalwood in Summer: వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!

ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. వడ దెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే జనం భయ పడి పోతున్నారు. ఎండ కారణంగా ఉక్కపోత, చెమట, చెమట కాయలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వేసవి కూడా ఆనందంగా గడపాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే..

Sandalwood in Summer: వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!
Sandalwood
Follow us

|

Updated on: May 09, 2024 | 4:19 PM

ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. వడ దెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే జనం భయ పడి పోతున్నారు. ఎండ కారణంగా ఉక్కపోత, చెమట, చెమట కాయలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వేసవి కూడా ఆనందంగా గడపాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. మరింత కేర్ అవసరం. ఉష్ణోగ్రత కారణంగా.. బాడీలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఎండ నుంచి ఉపశమనం పొందడంలో చందనం చక్కగా పని చేస్తుంది. చందనం శీతల స్వభావాన్ని కలిగి ఉంటుంది. చందనంతో అలసట, దాహం, రక్త పైత్యం, కఫం, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు సైతం తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా వేసవి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. వేసవిలో కలిగే అన్ని రకాల సమస్యల్ని తగ్గిస్తుంది. చందనం ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెమట కాయలకు చెక్:

చాలా మంది సమ్మర్‌లో చెమట కాయలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. గంధంలో కాస్త నీళ్లు కలిపి ఒంటినిండా రాస్తూ ఉండాలి. దీని వల్ల చెమట కాయల నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరానికి కూడా చల్లగా ఉంటుంది. పిల్లలకు ఇలా రాయడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.

చెమట వాసన రాదు:

వేసవి కాలంలో ఎవరికైనా సరే చెమట అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. దీని వల్ల శరీరం నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. దీన్ని కవర్ చేయడానికి చాలా మంది డియోడ్రెంట్స్, స్ప్రేలు ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా.. నీటిలో కొద్దిగా చందనం పొడి వేసి కలిపి తరచూ స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

నీళ్ల విరేచనాలు తగ్గుతాయి:

సమ్మర్‌లో వేడి చేయడం, ఇతరత్రా కారణాల వల్ల నీళ్ల విరేచనాలు అవడం, కడుపులో నొప్పి రావడం జరుగుతాయి. దీంతో చాలా నీరస పడిపోతారు. పిల్లల్లో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి కప్పుడు.. మంచినీటిలో గంధం పొడి, కర్పూరం సమపాలల్లో తీసుకుని కలిపి తాగితే ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు.

మూత్ర సమస్యలు:

వేసవిలో వేడి చేయడం కారణంగా చాలా మంది మూత్ర సమస్యలతో ఇబ్బంది పడతూ ఉంటారు. మూత్రం సరిగ్గా రాక.. మంటగా అనిపిస్తుంది. ఇలాంటి అప్పుడు బియ్యం కడిగిన నీటిలో.. కొద్దిగా చందన చూర్ణం, చక్కెర సమానంగా కలిపి తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
ట్విస్టులే ట్విస్టులు.. కావ్య షాక్.. టెన్షన్‌లో సుభాష్, రాజ్!
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
వార్మప్ మ్యాచ్ నుంచి తప్పుకున్న కోహ్లీ, సిరాజ్, శాంసన్.. ఎందుకంటే
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో తెలుసా? నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!