డేంజర్ బెల్.. మటన్ తిన్న తర్వాత ఇవి తింటే ప్రాణానికి ముప్పే!

Updated on: Jun 12, 2026 | 7:18 PM

మటన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మంది ఇష్టంగా మటన్ తింటారు. ముఖ్యంగా సండే వచ్చిందంటే చాలు ప్రతి ఇళ్లు మటన్ గుమ గుమలతో నిండిపోతుంది. అయితే మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ ఇది తిన్న తర్వాత అస్సలే కొన్ని ఆహారాలు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మటన్‌లో ప్రోటీన్, విటమిన్ బి12, జిక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని మితంగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటమే కాకుండా, ఇవి శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయంట. మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొన్ని సార్లు ఇది సమస్యలను కూడా తీసుకొస్తుందంట. ముఖ్యంగా మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహారాలు తినడం, ప్రాణానికే ముప్పు రావచ్చునంట. అవి ఏవి అంటే?

2 / 5
కొంత మంది మటన్ తిన్న తర్వాత తెలిసి తెలియక పాలు తాగడం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. మటన్ తిన్న తర్వాత పాలు తాగడం వలన ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందంట. అందు వలన మటన్ తిన్న తర్వాత పాల మాత్రమే కాకుండా, పాల ఉత్పత్తులకు సంబంధించినవి ఏవీ తీసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
మటన్ తిన్న తర్వాత అస్సలే కూల్ డ్రింక్స్ తీసుకోకూడదంట. చాలా మంది తెలిసి తెలియక మటన్ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం చేస్తుంటారు. కానీ మటన్ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వలన మటన్‌లో ఉండే కొవ్వులు మన శరీరంలో గట్టకట్టుకొని పోయేలా ఈ కూల్ డ్రింక్ చేస్తుందంట. అందువలన దీన్ని తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగకూడదు.

4 / 5
తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయినప్పటికీ మటన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తేనె తీసుకోకూడదంట. దీని కూడా మటన్ లా శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది. అందువలన ఈ రెండింటిని ఒకసారి తీసుకోవడం వలన ఇది కొన్ని సార్లు ప్రమాదకరం కూడా కావచ్చునంట.

5 / 5
అలాగే మటన్ తిన్న తర్వాత వెంటనే టీ, కాఫీలు తాగడం చేయకూడదంట. అంతే కాకుండా కొంత మంది బంగాళదుంపలు తింటారు. కానీ వీటిని తినడం వలన ఇది వికారం, వాంతులు వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట. నోట్ :పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us