మంచి సువాసన వెదజల్లే మల్లెపూల మొక్కలను ఇంట్లో ఎందుకు పెట్టుకోరో తెలుసా?

Edited By: Ravi Kiran

Updated on: Feb 18, 2025 | 8:42 PM

మల్లెపూలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి మంచి సువాసనను వెదజల్లుతాయి. చాలా మంది మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే అంతగా ఇష్టపడే ఈ మల్లెపూల చెట్లను ఇంట్లో పెంచుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపరు. కాగా, అసలు మల్లెపూల చెట్లను ఎందుకు ఇంట్లో పెంచుకోరో ఇప్పుడు చూద్దాం.

1 / 5
చాలా మంది ఇంట్లో మనీ ఫ్లాంట్ లాంటి షోకేజ్ ట్రీస్ ను పెంచుకుంటుంటారు. కానీ సువాసన వెదజల్లే మల్లె చెట్టును పెంచుకోరు. అయితే దీనికి ఓ కారణం ఉన్నదంట.

2 / 5
మల్లె చెట్టు దరదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా ఈ చెట్టును తప్పుడు దిశలో నాటడం వలన ఇంట్లో అశాంతి నెలకొనడం, ఆర్థికసమస్యలు తలెత్తడం జరుగుతుందంట.

3 / 5
అందుకే ఈ మొక్కను ఇంటి పరిసరాల్లో నాటేటప్పుడు ఉత్తరం, తూర్పు లేదా ఈశన్యంలో నాటాలంటున్నారు నిపుణులు.

4 / 5
మల్లె మొక్కను ఇంటి లోపల పెట్టుకోవడం వలన అది ఇంటిలోని సంపదను నాశనం చేస్తుందంట. అంతే కాకుండా, దీనిని ఇంట్లో పెంచుకోవడం వలన అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయంట.

5 / 5
 మల్లె మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన వీటి వాసనకు తేనెటీగలు ఇంట్లో దూరే అవకాశం ఉంది. దీంతో చిన్నపిల్లలను లేదా ఎవరినైనా ఇవి కుట్టే అవకాశం ఉన్నందున ఇంటిలోపల ఈ మొక్కను పెంచుకోరంట.