Sesame Seeds: నువ్వులతో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఎలాగంటే..!

|

Aug 01, 2024 | 5:34 PM

నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. నువ్వులతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ నువ్వులు ఒక స్పూన్ తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. నువ్వులు ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. అయితే నువ్వులు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు కూడా..

1 / 5
నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. నువ్వులతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ నువ్వులు ఒక స్పూన్ తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి.

2 / 5
నువ్వులు ఎంతో రుచిగా ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. అయితే నువ్వులు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు కూడా తగ్గొచ్చు. నువ్వుల్లో మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.

3 / 5
నువ్వుల్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తినలేరు. అంతే కాదు చిరు తిళ్లలో కూడా వీటిని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.

4 / 5
నువ్వులు తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ - 2 డయాబెటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు రాకుండా ఉంటాయి. నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం శాతం కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

5 / 5
అలాగే ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. నువ్వులు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.