ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గవచ్చు..! కేవలం కీరదోస తింటే చాలు.. ఎలాగో తెలుసుకోండి..?
Cucumber Benfits : ఆధునిక కాలంలో సమయపాలన లేని తిండి వల్ల చాలామంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగరు లాంటి సమస్యలను
Cucumber Benfits : ఆధునిక కాలంలో సమయపాలన లేని తిండి వల్ల చాలామంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగరు లాంటి సమస్యలను కొని తెచ్చుకంటున్నారు. తర్వాత బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే సహజసిద్దంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కేవలం 7 రోజులలో బరువు తగ్గవచ్చు.. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండకాలంలో దొరికే దోసకాయలను డైట్ ఫాలో అయితే తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయట. కేవలం 7 రోజుల్లోనే ఏడు కిలోల బరువు తగ్గొచ్చని కూడా చెబుతున్నారు.
ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల కేవలం 7 నుంచి 14 రోజుల్లోనే 7 కిలోల బరువు తగ్గొచ్చని ట్రెండ్ అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి కీరదోస ఉపయోగపడుతుంది. కీర దోసలో తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ డైట్ ఫాలో అవ్వడానికి ఎలాంటి రూల్స్ ఏమీ ఉండవు. మనం రోజూ తినే ఆహారాన్ని తగ్గించి.. కీర దోస ముక్కలను ఎక్కువగా తీసుకుంటే సరిపోద్ది. అలాగే రోజుల్లో ఆకలి అనిపించిన ఎన్నిసార్లు అయినా కీర దోస ముక్కలు తినొచ్చు. అయితే కీరదోసలో కేలరీలతో పాటు ప్రోటీన్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవడం మంచిది. అలాగే కోడిగుడ్లు, చికెన్, చేపలు, తృణధాన్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
కీరదోస డైట్ విషయంలో కూడా అంతే. ఎందుకంటే.. 300 గ్రాముల దోసకాయలో 45 కేలరీలు ఉంటాయి. అంటే ఒకరోజులో 3 కిలోల దోసకాయలు తిన్నా.. 450 కేలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. కాబట్టి కీరదోస డైట్ ఫాలో అయినప్పుడు తాత్కాలికంగా బరువు పెరుగుతారు.. సాధారణ డైట్‌కు రాగానే మళ్లీ బరువు పెరిగిపోతారు. అందుకే బరువును నియంత్రించుకోవడానికి, ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి రకరకాల ఆహార పదార్థాలను తినాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి.