శీతాాకాలంలో ఐస్‌క్రీం, స్వీట్స్ తినాలని ఎవరిక ఉండదు చెప్పండి. ఇలాంటి సమయం పాలతో చేసే స్వీట్స్ చేసుకుంటే ఆరోగ్యం, ఆనందం రెండు దొరుకుతాయి. ఇందులో మిల్క్‌మైడ్‌తో చేసిన స్వీట్స్ చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. మిల్క్‌మేడ్‌తో చేసే స్వీట్స్ చాలా రుచికరంగా ఉంటాయి. ఇది మార్కెట్‌లో సులువుగా దొరుకుతుంది. దీని నుండి అనేక వంటకాలు చేయవచ్చు. మిల్క్‌మైడ్ ఖీర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మిల్క్‌మైడ్ ఖీర్ చాలా రుచికరంగా ఉంటుంది.. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. మిల్క్‌మైడ్ ఖీర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి: Afghanistan Heroin: కాబూల్ వీధుల్లో యధేశ్చగా మెథామ్ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..
Adimulapu Suresh: గండి పూడ్చకుంటే నేనే చెరువులో దూకుతా.. అధికారులకు ఏపీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్