Ragi Veg Soup: రాగులతో టేస్టీ వెజ్ సూప్.. ఆరోగ్యం మీ సొంతం!

రాగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మిల్లేట్స్‌లో రాగులు కూడా ఒక భాగం. రాగులను పూర్వం నుంచి ఆహారంగా తీసుకుంటున్నారు. రాగుల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రాగులను పిండిని ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. రాగి పిండిని ఉపయోగించడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. ఈ రాగి పిండితో ఎంతో ఆరోగ్యకరమైన సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్, మైదా పిండితో తయారు..

Ragi Veg Soup: రాగులతో టేస్టీ వెజ్ సూప్.. ఆరోగ్యం మీ సొంతం!
Veg Ragi Soup
Follow us

|

Updated on: Sep 01, 2024 | 7:42 PM

రాగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మిల్లేట్స్‌లో రాగులు కూడా ఒక భాగం. రాగులను పూర్వం నుంచి ఆహారంగా తీసుకుంటున్నారు. రాగుల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రాగులను పిండిని ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. రాగి పిండిని ఉపయోగించడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. ఈ రాగి పిండితో ఎంతో ఆరోగ్యకరమైన సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్, మైదా పిండితో తయారు చేసే సూప్ కంటే రాగి పిండితో చేసే సూప్ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా రుచిగా ఉంటుంది. ఈ సూప్ తయారు చేయడానికి కూడా ఎంతో సమయం పట్టదు. మరి ఈ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి వెజ్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి, వెల్లుల్లి తరుగు, బటర్ లేదా నెయ్యి, ఉల్లిపాయ, మీకు నచ్చిన వెజిటేబుల్స్, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, పంచదార.

రాగి వెజ్ సూప్ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. అందులో బటర్ లేదా నెయ్యి వేయండి. బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి తరుగు వేసి ఒకసారి వేయించాక.. ఉల్లి తరుగు వేసి కలపండి. ఆ నెక్ట్స్ క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఇవి మెత్తగా అయ్యాక ఇందులో నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ నీటిని ఓ పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసి చిక్కగా అయ్యేంత వరకు దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి. చివరగా కొద్దిగా వెనిగర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాగి సూప్ సిద్ధం.

'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.