Telangana: అరె.. చేపలు చూడండి ఎంత ఈజీగా చిక్కుతున్నాయో.. వీడియో…
వరదలకు కుంటలు, చెరువులు నిండుతుంటే, బోనస్‌గా, అదీ ఫ్రీగా చేపలు దొరుకుతున్నాయి. చేపలంటే చిన్నాచితకా చేపలు కాదు. ఏకంగా 2 నుంచి 5 కిలోలు ఉన్న చేపలు ఈ వరదలకు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాన దంచికొడుతోంది. పలు ప్రాంతాలను వరదనీరు చుట్టుముట్టింది. వరద ఇబ్బందులే కాదు.. సంతోషాన్ని కూడా తెస్తోంది. వరద ఉధృతికి చెరువుల్లో ఉండాల్సిన చేపలు పంటపొలాల్లోకి కొట్టుకొస్తున్నాయి. కొత్త నీరు రావడంతో చేపలు ఎదురెళ్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో వరదలో చేపలు కొట్టుకు వస్తున్నాయి. పదుల సంఖ్యలో చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో డబ్బులు పెడితే దొరికే చేపలు, ఇప్పుడు ఫ్రీగా దొరికేస్తున్నాయి. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నంత అనేలా ఉంది ఈ సీన్. ముసురుకు చేపలు దొరకుతుండటంతో జనం పండగ చేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
Follow Us
వైరల్ వీడియోలు
అనాథాశ్రమంలో ఉండే యువతులతో పెళ్లంటే ఎగిరి గంతేసిన యువకులు
బార్లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా 'లాస్ట్ పెగ్' వేసి
ఉద్యోగం పోయిందని సంబరాలు..
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే
పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’..
‘ఇండియన్స్ అంటే.. అక్కడ కూలీలే
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ

