Butter Making Tips: ఇంట్లో వెన్న అయిపోయిందా? ఐతే ఇలా క్షణాల్లో తయారు చేసుకోండి..

Updated on: Oct 22, 2023 | 9:22 PM

వెన్న ఆరోగ్యానికి మంచిది. వెన్నను అనేక వంటకాలలో కూడా ఉపయోగిస్తుంటారు. గుడ్లు, సాసేజ్‌లను వెన్నలో వేయించి ఇష్టంగా తింటుంటారు. అయితే ఇంట్లో ఉన్నట్లుండి వెన్న అవసరం అయితే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి. ఎలా తయారు చేయారు చేసుకోవాలంటే.. ముందుగా వెన్న చేయడానికి ఒక పెద్ద గిన్నెలో 2-3 కప్పుల గడ్డ పెరుగు..

1 / 5
వెన్న ఆరోగ్యానికి మంచిది. వెన్నను అనేక వంటకాలలో కూడా ఉపయోగిస్తుంటారు. గుడ్లు, సాసేజ్‌లను వెన్నలో వేయించి ఇష్టంగా తింటుంటారు. అయితే ఇంట్లో ఉన్నట్లుండి వెన్న అవసరం అయితే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి.

2 / 5
ఎలా తయారు చేయారు చేసుకోవాలంటే.. ముందుగా వెన్న చేయడానికి ఒక పెద్ద గిన్నెలో 2-3 కప్పుల గడ్డ పెరుగు అందులో వేయాలి. మరో గిన్నెలో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి హ్యాండ్ బ్లెండర్‌తో బాగా చిలకాలి.

3 / 5
ఇలా చేయడం వల్ల పైకి చిక్కగా తేలుతూ వెన్న వస్తుంది. ఈ మిశ్రమాన్ని చాలా జాగ్రత్తగా తీసి గిన్నెలో ఉంచుకోవాలి. తర్వాత మంచి నీళ్లతో మరో సారి కడగాలి.

4 / 5
ఆ తర్వాత దీనిని ఫ్రిజ్‌లోఉంచితే వెన్న రెడీ అవుతుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఇంట్లో అప్పటికప్పుడు వెన్నను ఇలా తయారు చేసుకోవచ్చు.

5 / 5
ఇంట్లో వెన్న తయారు చేసి.. దానితో నెయ్యి చేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఇది కూడా అంతే రుచిగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ ట్రిక్ ఇప్పుడే ఫాలో అవ్వండి.