కౌంటింగ్ రోజు ‘టీడీపీ’ గందరగోళం సృష్టించబోతోందా..?

| Edited By:

May 22, 2019 | 10:51 AM

రాష్ట్రంలో గెలిచే అవకాశం లేకపోవడం వల్లే చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే కౌంటింగ్ జరిగే రోజున టీడీపీ గందరగోళానికి రంగం సిద్ధం చేస్తోందని వైసీపీ నేత అమరనాథ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు సైకిల్‌కి పడాల్సిన ఓట్లన్నీ ఫ్యాన్‌కు పడ్డాయని గోల చేస్తారని.. అందుకే ఈవీఎంల కంటే వీవీ ప్యాట్లను ముందుగా లెక్కించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇక ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇచ్చిన […]

కౌంటింగ్ రోజు టీడీపీ గందరగోళం సృష్టించబోతోందా..?
Follow us on

రాష్ట్రంలో గెలిచే అవకాశం లేకపోవడం వల్లే చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే కౌంటింగ్ జరిగే రోజున టీడీపీ గందరగోళానికి రంగం సిద్ధం చేస్తోందని వైసీపీ నేత అమరనాథ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు సైకిల్‌కి పడాల్సిన ఓట్లన్నీ ఫ్యాన్‌కు పడ్డాయని గోల చేస్తారని.. అందుకే ఈవీఎంల కంటే వీవీ ప్యాట్లను ముందుగా లెక్కించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇక ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇచ్చిన వివరణను చూద్దాం.