వైఎస్సార్ పింఛన్‌‌‌కు మార్గదర్శకాలు.. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్!

వైఎస్సార్ పింఛన్‌‌కు ఏపీ ప్రభుత్వం దిశానిర్దేశాలు ఖరారు చేస్తూ కొత్త జీవోను జారీ చేసింది. పాత జీవోలో పేర్కొన్న కొన్ని అర్హత నిబంధనలు సవరిస్తూ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపోతే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్యం, వితంతు పింఛన్లను రూ.2,250కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కుటుంబంలో ఒక్కరే పెన్షన్‌కు అర్హులు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారి ఆదాయం ప్రతీనెలా రూ.10 వేలు.. అలాగే పట్టణ […]

వైఎస్సార్ పింఛన్‌‌‌కు మార్గదర్శకాలు.. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్!
Follow us

|

Updated on: Dec 23, 2019 | 2:45 PM

వైఎస్సార్ పింఛన్‌‌కు ఏపీ ప్రభుత్వం దిశానిర్దేశాలు ఖరారు చేస్తూ కొత్త జీవోను జారీ చేసింది. పాత జీవోలో పేర్కొన్న కొన్ని అర్హత నిబంధనలు సవరిస్తూ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపోతే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్యం, వితంతు పింఛన్లను రూ.2,250కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే.

కుటుంబంలో ఒక్కరే పెన్షన్‌కు అర్హులు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారి ఆదాయం ప్రతీనెలా రూ.10 వేలు.. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారి ఆదాయం రూ.12 వేలు కలిగి ఉండాలి. అంతేకాకుండా నిరుపేదలు 3 ఎకరాల తరి లేదా పది ఎకరాల మెట్ట.. లేదా ఈ రెండూ కలిపి పది ఎకరాలు కలిగి ఉండాలి. మరోవైపు టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు ఉన్న లబ్దిదారులకు మినహాయింపు ఉంది. అటు పెన్షనర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఉన్నా.. వారు వైఎస్సార్ పెన్షన్‌‌కు అర్హులు కారు.

ఇకపోతే ప్రతీనెలా కరెంట్ వినియోగం 300 యూనిట్లు మించరాదు. అంతేకాకుండా కుటుంబంలో ఎవరూ కూడా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ చెల్లించి ఉండకూడదు. అలా అయితేనే వాళ్ళు పెన్షన్‌కు అర్హత సాధిస్తారు. అంతేకాకుండా 80 శాతం పైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు, డయాలసిస్‌ పేషంట్లు ఉన్నా.. వారికి పింఛన్ లభిస్తుంది.

నిరుపేదలు 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. అంతేకాకుండా ఎస్సి కేటగిరికి చెందిన వారు 50 సంవత్సరాలు, ఆపై వయసు కలిగి ఉండాలి. ఇక 18 ఏళ్ళు దాటిన వితంతువులు.. తన భర్త చనిపోయినట్లు ధృవీకరించే పత్రం కలిగి ఉండాలి. అటు దివ్యాంగులకు అయితే నో ఏజ్ లిమిట్.  చేనేత కార్మికులకు అయితే 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. మరోవైపు 18 సంవత్సరాలు దాటిన ట్రాన్స్‌జెండర్లు వైద్య శాఖ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మత్స్యకారులు 50 సంవత్సరాల పైబడి ఉండాలి.ఇలా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ పింఛన్‌కు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో