ఎల్లుండే నా ప్రమాణం.. ప్లీజ్ కమ్

| Edited By:

May 28, 2019 | 1:13 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీకి కాబోతున్న నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా చంద్రబాబును జగన్‌ ఆహ్వానించారు. కాగా ఈ గురువారం విజయవాడలో జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్న విషయం తెలిసిందే .

ఎల్లుండే నా ప్రమాణం.. ప్లీజ్ కమ్
Follow us on