AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60 ఏళ్ల బామ్మతో యువకుడి ప్రేమాయణం.. ట్విస్ట్ ఇచ్చిన భర్త!

ఓ 60 ఏళ్ల బామ్మతో 22 ఏళ్ల యువకుడు ప్రేమాయణం సాగించాడు. అంతేకాదు వారి ప్రేమను ఎవరూ అంగీకరించరని తెలుసుకుని పారిపోదామని కూడా అనుకున్నారట. అయితే ఈ విషయం కాస్తా వారిద్దరి ఇళ్లల్లో తెలవడంతో పోలీస్ కేసు వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ ఆరవై ఏళ్ల బామ్మకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితమే అమ్మమ్మ కూడా అయ్యింది. కాగా వాళ్లింటికి దగ్గరలోనే ఓ యువకుడు నివసిస్తున్నాడు. రోజూ బామ్మ […]

60 ఏళ్ల బామ్మతో యువకుడి ప్రేమాయణం.. ట్విస్ట్ ఇచ్చిన భర్త!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 24, 2020 | 12:28 PM

Share

ఓ 60 ఏళ్ల బామ్మతో 22 ఏళ్ల యువకుడు ప్రేమాయణం సాగించాడు. అంతేకాదు వారి ప్రేమను ఎవరూ అంగీకరించరని తెలుసుకుని పారిపోదామని కూడా అనుకున్నారట. అయితే ఈ విషయం కాస్తా వారిద్దరి ఇళ్లల్లో తెలవడంతో పోలీస్ కేసు వరకూ వెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ ఆరవై ఏళ్ల బామ్మకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితమే అమ్మమ్మ కూడా అయ్యింది. కాగా వాళ్లింటికి దగ్గరలోనే ఓ యువకుడు నివసిస్తున్నాడు. రోజూ బామ్మ ఇంటికి వెళ్లి వస్తూండటంతో.. బామ్మపై యువడికి ప్రేమ చిగురించింది. ఇంకేముంది.. బామ్మకు ప్రపోజ్ చేశాడు. కట్ చేస్తే ఇద్దరూ వీరి ప్రేమకు ఎవరూ ఒప్పుకోరని గ్రహించి పారిపోదామనుకున్నారు. అయితే వీరిద్దరి తీరునూ.. పసిగట్టిన ఆ బామ్మ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులతో యువకుడు కూడా వచ్చాడు. దీంతో ఇరువైపుల వారు ఘర్షణ పడ్డారు. దీంతో యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు