AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!

Wine Shops In Hyderabad Close: భాగ్యనగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. బోనాల జాతర సందర్భంగా ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ జంట నగరాల్లో మద్యం దుకాణాలను మూసి వేయాలని కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఆదేశించారు. జంటనగరాల్లో ఆషాడజాతర ఉత్సవాలు ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఎలాంటి […]

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!
Ravi Kiran
|

Updated on: Jul 18, 2020 | 12:54 AM

Share

Wine Shops In Hyderabad Close: భాగ్యనగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. బోనాల జాతర సందర్భంగా ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ జంట నగరాల్లో మద్యం దుకాణాలను మూసి వేయాలని కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఆదేశించారు.

జంటనగరాల్లో ఆషాడజాతర ఉత్సవాలు ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఆ రెండు రోజుల పాటు మూసి ఉంచాలని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..

కరోనాతో సహజీవనం చేయాల్సిందే.. కానీ నిర్లక్ష్యం వద్దుః కేసీఆర

Follow Us
ఒక్కసారిగా మీ అదృష్టాన్ని మార్చే తమలపాకులు.. ఇలా చేస్తే పట్టిన దర
ఒక్కసారిగా మీ అదృష్టాన్ని మార్చే తమలపాకులు.. ఇలా చేస్తే పట్టిన దర
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్‌ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
కుర్రాళ్లకు తెగ నచ్చిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
తిరుమల వెళుతున్నారా..? పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..