AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో కాకుంటే.. బట్టలు అమ్ముకునేవాడిని..

డైలాగ్స్ తో దుమ్ము రేపే తమిళ సింగం సూర్యకు కెమెరా ముందు నిలబడాలంటే వణికిపోయేవాడట… ఇది చెప్పింది ఎవరో కాదు స్వయంగా ఆయనే. ఈ భయంను పోగొట్టుకునేందుకు చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చారు. తనకు మొదట్నుంచీ కెమెరా ఫియర్‌ వుండేదని. నటించడం అంటే కూడా ఎక్కడలేని సిగ్గట. అందుకే మొదట్లో దుస్తుల వ్యాపారం మొదలుపెట్టాడట. అయితే సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండటంతో మనసు సినిమాల వైపే వుండేదని చెప్పారు. నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టకముందు తమిళ కథానాయకుడు సూర్య […]

హీరో కాకుంటే.. బట్టలు అమ్ముకునేవాడిని..
Sanjay Kasula
|

Updated on: Jul 29, 2020 | 12:57 AM

Share

డైలాగ్స్ తో దుమ్ము రేపే తమిళ సింగం సూర్యకు కెమెరా ముందు నిలబడాలంటే వణికిపోయేవాడట… ఇది చెప్పింది ఎవరో కాదు స్వయంగా ఆయనే. ఈ భయంను పోగొట్టుకునేందుకు చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చారు. తనకు మొదట్నుంచీ కెమెరా ఫియర్‌ వుండేదని. నటించడం అంటే కూడా ఎక్కడలేని సిగ్గట. అందుకే మొదట్లో దుస్తుల వ్యాపారం మొదలుపెట్టాడట. అయితే సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండటంతో మనసు సినిమాల వైపే వుండేదని చెప్పారు.

నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టకముందు తమిళ కథానాయకుడు సూర్య బట్టల వ్యాపారం చేయాలనుకున్నాడట. సింగం సూర్య అసలు దుస్తుల వ్యాపారంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇటీవల వివరించారు.

అయితే ఈ కెమెరా ఫోబియా తనకు చిన్నప్పటి నుండి వుండేదని, స్టిల్‌ కెమెరాకు ఫోజులివ్వమన్నా కంగారు పడేవాడినని, ఒళ్లంతా చెమటలు పట్టేవని చెప్పాడు సింగం సూర్య.

Follow Us
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
3 మ్యాచ్‌లు, 3 వివాదాలు.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన SRH?
3 మ్యాచ్‌లు, 3 వివాదాలు.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన SRH?