
గోవాలో జరిగిన జెడ్ పీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హంజెల్ ఫెర్నాండెజ్ విజయం సాధించడంపట్ల అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.( దక్షిణ గోవాలోని బెనాలిమ్ సీటును ఆయన దక్కించుకున్నారు). ఈ సారి ఎన్నికల్లో గతంలోకన్నా ఎక్కువ ఓట్ల శాతాన్ని తమ పార్టీ అభ్యర్థులు సాధించారని, ఇది కేవలం నాంది మాత్రమేనని, ముందుముందు జరిగే ఎన్నికల్లో ఆప్ తన సత్తా చూపుతుందని కేజ్రీవాల్ అన్నారు.
Dear @AAPGoa and @RahulMhambre,
Many congratulations. People of Goa have begun pinning their hope on you guys. Do Remember- start small to win big.
Best wishes https://t.co/CnY8jw6wqE
— Raghav Chadha (@raghav_chadha) December 14, 2020