మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండండి: డబ్ల్యూహెచ్‌ఓ

మరో మహమ్మారిని ఎందుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది

మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండండి: డబ్ల్యూహెచ్‌ఓ

Edited By:

Updated on: Nov 06, 2020 | 1:19 PM

WHO warned countries: మరో మహమ్మారిని ఎందుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది. బలమైన ఆరోగ్య అత్యవసర సంసిద్ధత మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలు కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి త్వరగా పనిచేయగలగాలి అని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. సైన్స్‌, సంఘీభావంతో కరోనాను ఓడించొచ్చని వివరించింది. క్లిష్టమైన ఆరోగ్య లక్ష్యాలపై దేశాలు వెనుకకు వెళ్లొద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. కరోనా ఒక గుణపాఠం అని, మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Read More:

సాయి ధరమ్‌ తేజ్‌- దేవకట్టా మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్‌..!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు