కొత్తిమీరను తీసిపారేస్తున్నారా? ఈ లాభాలు తెలిస్తే రోజూ తింటారు! 

Prasanna Yadla

15 February 2026

Pic credit - Pixabay

మనం వండుకునే ప్రతి కూరలో కొత్తిమీరను వేసుకుంటాము. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ఉంటాయి. 

 కొత్తిమీర

ఇంకా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వంటివి ఉంటాయి. ఇవి మన శరీరంలో వచ్చే కొన్ని సమస్యలకు చెక్ పెడుతుంది. 

 కొత్తిమీర

కొత్తిమీరను నార్మల్ గానే కాకుండా దీనిని జ్యూస్ రూపంలో కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా తాగడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కీళ్ల నొప్పులు

కొత్తిమీరలో ఉండే ఫైబర్, ఆకలి వేయకుండా చేస్తుంది. దీని వలన బరువు కూడా సులభంగా తగ్గుతారు. 

బరువు తగ్గడం

కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. అలాగే, చెడు కొలెస్ట్రాల్‌ కూడా ఇది పెరగనివ్వదు.

చెడు కొలెస్ట్రాల్‌

 కొత్తిమీరలో ఉండే  విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే  చర్మ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది

రోగనిరోధక శక్తి

చాలా మంది అమ్మాయిలు మొటిమలతో ఇబ్బంది పడతారు. అలాంటి వారు దీన్ని తీసుకుంటే తగ్గే అవకాశం ఉంది.

 మొటిమలు

 కొత్తిమీరలో ఉండే విటమిన్లు మతిమరుపును తగ్గించగలదు.  కాబట్టి, మీరు చేసుకునే కూరల్లో  వీటిని వేసుకుని తినండి

మతిమరుపు