మళ్ళీ అట్టుడికిన బెంగాల్‌.. బీజేపీ, తృణమూల్ బాహాబాహీ!

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ సందర్భంగా వెస్ట్ బెంగాల్‌లో మళ్ళీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాదవ్ పూర్ లో బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసం అయింది. అటు బషీర్‌హాత్ నియోజకవర్గంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. దీనితో సుమారు 100 మంది ఓటర్లు పోలింగ్ లో పాల్పడకుండా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితిని అదుపు […]

మళ్ళీ అట్టుడికిన బెంగాల్‌.. బీజేపీ, తృణమూల్ బాహాబాహీ!

Edited By:

Updated on: May 19, 2019 | 5:06 PM

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ సందర్భంగా వెస్ట్ బెంగాల్‌లో మళ్ళీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాదవ్ పూర్ లో బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసం అయింది. అటు బషీర్‌హాత్ నియోజకవర్గంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. దీనితో సుమారు 100 మంది ఓటర్లు పోలింగ్ లో పాల్పడకుండా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు మరిన్ని భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us