IND vs WI: ఆ ముగ్గురికి అర్హత లేనేలేదు.. అయినా వన్డే స్క్వాడ్‌లో చోటిచ్చిన బీసీసీఐ..!
వెస్టిండీస్ (West Indies) పర్యటనలో భాగంగా జరగనున్న సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసిన జట్టులో కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 15 మంది సభ్యుల భారత జట్టు జాబితా విడుదల కాగానే, ముగ్గురు ఆటగాళ్ల ఎంపిక క్రీడా విశ్లేషకులు, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
