వినాయక చవితి స్పెషల్..ఐదో రోజు ప్రసాదం బాదుషా స్వీట్ ఇలా చేసేయండి
Prasanna Yadla
17 september 2026
Pic credit - Pinterest
వినాయక చవితి స్పెషల్..ఐదో రోజు ప్రసాదం బాదుషా స్వీట్ ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది
బాదుషా స్వీట్
ముందుగా మీరు ఒక మిడిల్ సైజ్ గిన్నెలో కొంచం మైదా, ఇంకా బేకింగ్ సోడా, అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి.
స్టెప్ 1
ఇంకా దీనిలో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ అలాగే దీనిని మెత్తగా అలాగే దీనిని పిండిలాగా చేసుకోవాలి
స్టెప్ 2
ఈ పిండిని మీరు మరి ఎక్కువగా కలపకుండా కొంచం మెత్తగా చేసి 25 నిమిషాల పాటు దీనిని నాననివ్వాలి.
స్టెప్ 3
ఈ పిండిని మీరు మరి ఎక్కువగా కలపకుండా కొంచం మెత్తగా చేసి 25 నిమిషాల పాటు దీనిని నాననివ్వాలి.
స్టెప్ 4
ఇంకా ఈ పిండిని మీరు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇంకా అదే చేతితో దీనిని పప్పలా చేసుకోవాలి.
స్టెప్ 5
ఇంకా మధ్యలో ఒక చిన్న రంధ్రం వచ్చేలా దీనిని చేసి ఆ బాదుషా ఆకారంలో దీనిని మీరు తయారు చేసి పెట్టుకోవాలి
స్టెప్ 6
అయితే, ఈ బాదుషాలు బయటే కాకుండా లోపల కూడా బాగా ఉడికి, ఆ తరవాత అవి బంగారు రంగులోకి వచ్చే వరకు దీనిని వేయించాలి.
స్టెప్ 6
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి