బయట కోడి కేజీ తిన్నా ఒకటే ఇది పావుకిలో తిన్నా ఇమ్యూనిటీ డబుల్
Prasanna Yadla
17 september 2026
Pic credit - Pinterest
సాధారణ కోళ్ళ కోడి కంటే నాటుకోడి మాంసంలో శరీరానికి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఇది రుచి, వాసనను ఇస్తుంది
నాటుకోడి మాంసం
ఎందుకంటే, నాటుకోడి మన ఇంట్లో ఉండేవి తింటూ అటు ఇటూ పెరుగుతూ పెరగడం వల్ల మాంసం గట్టిగా ఉంటుంది
నాటుకోడి మన ఇంట్లోనే
ఇళ్లలో పెరిగే నాటుకోడి మాంసం మంచి ప్రోటీన్‌తో పాటు ఐరన్, జింక్ వంటివి ఇది మనకి అందిస్తుంది.
ఐరన్, జింక్
బయట కోడి కేజీ తిన్నా ఒకటే ఇది 200 గ్రాములు తిన్నా ఒకటే దీనిలో అన్ని పోషక విలువలు ఉన్నాయి
ఇది 200 గ్రాములు తిన్నా ఒకటే
ఇక బయట కోడిలో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా తింటారు ఇంకా ఇది తిన్నా అనారోగ్య సమస్యలు వస్తాయి
బయట కోడిలో కొవ్వు చాలా ఎక్కువ
ఇంకా ఇది తింటే కొవ్వు, కేలరీలు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి మరి ఎక్కువగా కాకుండా కొంచం తీసుకోవడం మంచిది.
కొవ్వు, కేలరీలు
మీరు ఈ నాటుకోడి కూరను కుక్ చేసేటప్పుడు తక్కువ నూనెతో, మూడు రకాల కూరగాయలతో వండితే అదిరిపోతోంది
తక్కువ నూనెతో
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)