మండుతున్న కూరగాయల ధరలు

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు చూసి కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్ డిమాండ్‌కు తగినట్టుగా కూరగాయలు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. వినియోగదారులు ఏం కొనేటట్టులేదు… తినేటట్టు లేదని అంటున్నారు. మార్కెట్‌లో ప్రతి కూరగాయ ధర కేజీ రూ. 40కు మించిపోవడంతో వినియోగదారులు వాపోతున్నారు. 

మండుతున్న కూరగాయల ధరలు

Updated on: May 14, 2019 | 9:17 PM

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు చూసి కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్ డిమాండ్‌కు తగినట్టుగా కూరగాయలు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. వినియోగదారులు ఏం కొనేటట్టులేదు… తినేటట్టు లేదని అంటున్నారు. మార్కెట్‌లో ప్రతి కూరగాయ ధర కేజీ రూ. 40కు మించిపోవడంతో వినియోగదారులు వాపోతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us