కోమటిరెడ్డి సోదరులపై వీహెచ్ సంచలన కామెంట్లు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పచ్చి అవకాశవాదని.. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆరోపణలు చేశారు. గెలిస్తేనే కోమటిరెడ్డి సోదరులు గొప్పని.. కాని ఓడితే మాత్రం ఉత్తమ్, జానారెడ్డి కారణమంటారని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఏం అన్యాయం చేసిందని.. కాంట్రాక్టుల కోసమే వారు బీజేపీలో చేరాలనుకుంటున్నారని ఆరోపించారు.

Updated on: Jun 17, 2019 | 3:27 PM

Loading...
Unable to load recommendations.
Follow Us