కేంద్రమంత్రులు అద్దెలు చెల్లించరా.?

కేంద్రమంత్రులు విజయ్ గోయల్, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి నెల వరకూ అధికారిక భవనాల అద్దెలను చెల్లించలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. వీరితో పాటు ముక్తార్ అబ్బాస్ సఖ్వీ, జితేంద్ర సింగ్ కూడా తమ అధికారిక నివాస భవనాలకు అద్దె చెల్లించలేదు. సఖ్వీ 1.46 లక్షలు, జితేంద్ర సింగ్ 3.18 లక్షలు, నిర్మలా సీతారామన్ 53 వేలు, జవదేకర్ 86 వేలు బాకీపడినట్లు తేలింది.   […]

కేంద్రమంత్రులు అద్దెలు చెల్లించరా.?

Updated on: May 20, 2019 | 7:08 AM

కేంద్రమంత్రులు విజయ్ గోయల్, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి నెల వరకూ అధికారిక భవనాల అద్దెలను చెల్లించలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. వీరితో పాటు ముక్తార్ అబ్బాస్ సఖ్వీ, జితేంద్ర సింగ్ కూడా తమ అధికారిక నివాస భవనాలకు అద్దె చెల్లించలేదు. సఖ్వీ 1.46 లక్షలు, జితేంద్ర సింగ్ 3.18 లక్షలు, నిర్మలా సీతారామన్ 53 వేలు, జవదేకర్ 86 వేలు బాకీపడినట్లు తేలింది.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us