Trump visit: భారత పర్యటనలో.. మెలానియా తీపిగురుతులు.. అవే తాజ్ అందాలు!

అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తాజ్ మహల్ అందాలకు ఫిదా అయ్యారు. ఇండియా పర్యటనకు వచ్చిన ట్రంప్ దంపతులు గంటకుపైగా ప్రేమసౌథంలో విహరించారు. ఇదే విషయాన్ని ఆమె గురువారం ట్విట్టర్ ద్వారా

Trump visit: భారత పర్యటనలో.. మెలానియా తీపిగురుతులు.. అవే తాజ్ అందాలు!

Edited By:

Updated on: Feb 27, 2020 | 7:16 PM

Trump visit: అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తాజ్ మహల్ అందాలకు ఫిదా అయ్యారు. ఇండియా పర్యటనకు వచ్చిన ట్రంప్ దంపతులు గంటకుపైగా ప్రేమసౌథంలో విహరించారు. ఇదే విషయాన్ని ఆమె గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ప్రపంచంలోని వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను దగ్గరగా వీక్షించడం ఉత్కంఠతను కలిగించింది’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

అయితే.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ అద్భుతంగా ఉందని కొనియాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలసి తాజ్ ను వీక్షించిన 47 సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఓ వీడియో ని షేర్ చేశారు.

[svt-event date=”27/02/2020,7:03PM” class=”svt-cd-green” ]