Trai New Rules: టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

|

Mar 07, 2020 | 2:09 PM

Trai New Rules: టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ట్రాయ్ ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ మార్చి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం ఇకపై రూ.130కే 200 ఉచిత ఛానళ్లు.. అలాగే రూ.160కే అపరిమిత ఉచిత ఛానళ్లను వీక్షించవచ్చు. అంతేకాకుండా 26 డీడీ ఛానళ్లను కూడా వీటితో అదనంగా పొందవచ్చు. వినియోగదారులు ఇక నుంచి తమకు నచ్చిన ఛానళ్లను కేబుల్ ఆపరేటర్లు, ఎం‌ఎస్‌ఓలను అడిగి పెట్టించుకునే అవకాశాన్ని ట్రాయ్ కల్పించింది. ఇక కొత్తగా అమలులోకి వచ్చిన […]

Trai New Rules: టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..
Follow us on

Trai New Rules: టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ట్రాయ్ ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ మార్చి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం ఇకపై రూ.130కే 200 ఉచిత ఛానళ్లు.. అలాగే రూ.160కే అపరిమిత ఉచిత ఛానళ్లను వీక్షించవచ్చు. అంతేకాకుండా 26 డీడీ ఛానళ్లను కూడా వీటితో అదనంగా పొందవచ్చు.

వినియోగదారులు ఇక నుంచి తమకు నచ్చిన ఛానళ్లను కేబుల్ ఆపరేటర్లు, ఎం‌ఎస్‌ఓలను అడిగి పెట్టించుకునే అవకాశాన్ని ట్రాయ్ కల్పించింది. ఇక కొత్తగా అమలులోకి వచ్చిన ధరల పట్టిక డీపీవో వెబ్‌సైట్లో పొందుపరచాలని ట్రాయ్ స్పష్టం చేసింది. కాగా, ఒకవేళ వీక్షకులు అడిగిన ఛానళ్లను సంబంధిత కేబుల్ ఆపరేటర్లు ఇవ్వకపోతే వినియోగదారులు సంస్థకు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటును కూడా ట్రాయ్‌ కల్పించింది. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా 011-23664381, 011-23664545, 011-23220018 నెంబర్లకు డయల్ చేయాలని.. ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని సంస్థ చెప్పింది.

For More News:

బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!