టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఫలించిన ఆర్టీసీ కార్మికుల కల.. గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.! తమ ప్రభుత్వం ఎవరి పొట్టలు కొట్టలేదని.. దేశం మొత్తంలో చూసుకుంటే.. తెలంగాణాలో మాత్రమే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నారని.. Read More 2. ప్రయాణికులకు చేదువార్త.. బస్సు ఛార్జీలు పెంచిన కేసీఆర్..!! ఈ న్యూస్ ప్రయాణికులకు చేదువార్త అనే చెప్పాలి. తప్పనిసరి పరిస్థితిల్లో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్. […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2019 | 9:03 PM

1. ఫలించిన ఆర్టీసీ కార్మికుల కల.. గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.!

తమ ప్రభుత్వం ఎవరి పొట్టలు కొట్టలేదని.. దేశం మొత్తంలో చూసుకుంటే.. తెలంగాణాలో మాత్రమే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నారని.. Read More

2. ప్రయాణికులకు చేదువార్త.. బస్సు ఛార్జీలు పెంచిన కేసీఆర్..!!

ఈ న్యూస్ ప్రయాణికులకు చేదువార్త అనే చెప్పాలి. తప్పనిసరి పరిస్థితిల్లో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్. కేబినెట్ భేటీలో భాగంగా.. తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ వివరించారు. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున ఛార్జీలు.. Read More

3. సింగరేణి మాదిరి అభివృద్ధి.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..!

తెలంగాణ కేబినేట్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. పలు అంశాలపై మినిస్టర్స్‌తో చర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీకి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తుపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్.. Read More

4. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్.. ఆరుగురితో కేబినెట్..!

ఎన్నో ట్విస్ట్‌ల నడుమ… మహారాష్ట్ర సీఎంగా శివసేనకు చెందిన నేత ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదార్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో ఉద్దవ్ థాక్రే 18వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. Read More

5. లైవ్ అప్డేట్స్: ‘మహా’ సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం…

ఇరవై ఏళ్ళ తరువాత శివసేనకు చెందిన నేత (ఉద్దవ్ థాక్రే) మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాక థాక్రే కుటుంబంలో ఈ పదవిని మొదటిసారిగా చేపడుతున్న వ్యక్తి కూడా ఈయనే.. Read More

6. లక్ష్మణ్ వారసుడు అతనే..ఎందుకంటే?

జేపీలో డిసెంబర్ నెలలో కీలక మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష మార్పు నుంచి కోర్‌ కమిటీ దాకా…అక్కడి నుంచి ఢిల్లీ లెవల్‌ దాకా కొత్త నేతలకు చాన్స్‌ ఇస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో.. Read More

7. ప్రియాంకా కేసులో అనుకున్నదే జరిగింది..! లారీడ్రైవర్లే చంపారు..!

ప్రియాంకా రెడ్డి హత్య జరిగిన.. అసలు ప్రదేశాన్ని గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో ప్రియాంకా రెడ్డి.. వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్లే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు.. Read More

8. ఇక ‘ మహా ‘ రైతుల రుణ మాఫీ.. సీఎంపీ హామీ

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పడిన ‘ మహా వికాస్ అఘాడీ ‘ గురువారం తన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ని విడుదల చేసింది. రైతులకు రుణమాఫీ చేస్తామని, 10 రూపాయలకే అందరికీ ఆహారం.. Read More

9. రష్మీక మాజీ ప్రేమికుడు.. రంగస్థలంలో కొత్త ఆటగాడు!

కన్నడ హీరో అని చెప్పడం కంటే హీరోయిన్ రష్మిక మందన్నా మాజీ ప్రేమికుడు అంటే తెలుగువారికి బాగా అర్ధమవుతుంది. అతనెవరో కాదండీ.. రక్షిత్ శెట్టి. ప్రస్తుతం ఈయన ‘శ్రీమన్నారాయణ’ అనే చిత్రంలో.. Read More

10. ఒక షార్ట్ ఫిల్మ్‌తో… ఆరు దేశాల్లో యూట్యూబ్ బ్యాన్!

సోషల్ నెట్‌‌వర్కింగ్ సైట్లలో ముందు వరుసలో గూగుల్, యూట్యూబ్ ఉంటాయి. గూగుల్ అనుబంధ సంస్థల్లో ఒకటైన యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తారు. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆరు దేశాల్లో ఏకంగా.. Read More

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు