టాప్ 10 న్యూస్ @10 AM

| Edited By:

Sep 13, 2019 | 10:05 AM

1. గణేష్ నిమజ్జనంలో విషాదం.. 11 మంది మృతి గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తా పడి పదకొండు మంది మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఖట్లాపురా ఘాట్‌ వద్ద ఇవాళ ఉదయం ఓ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో.. Read more 2. తప్పుడు లెక్కలు.. 15 రాష్ట్రాల్లో 336 చోట్ల దాడులు తప్పుడు ఇన్‌వాయిస్ బిల్లులను పెట్టి.. జీఎస్టీ రిఫండ్‌లను పొందిన పలు సంస్థలపై డైరక్టర్ […]

టాప్ 10 న్యూస్ @10 AM
Follow us on

1. గణేష్ నిమజ్జనంలో విషాదం.. 11 మంది మృతి

గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తా పడి పదకొండు మంది మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఖట్లాపురా ఘాట్‌ వద్ద ఇవాళ ఉదయం ఓ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో.. Read more

2. తప్పుడు లెక్కలు.. 15 రాష్ట్రాల్లో 336 చోట్ల దాడులు

తప్పుడు ఇన్‌వాయిస్ బిల్లులను పెట్టి.. జీఎస్టీ రిఫండ్‌లను పొందిన పలు సంస్థలపై డైరక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్సీ (డీజీజీఐ), డైరక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కలిసి దేశవ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. కొందరు.. Read more

3. విశాఖ టీడీపీలో ముసలం…అధినేతకు ఇదొక టెన్షన్!

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడిన టీడీపీకి అటు అధికార పక్షంతోనే కాదు, ఇక స్వపక్ష నాయకుల తోనూ తలనొప్పి తయారైంది. ఎన్నికల్లో.. Read more

4. జమ్ముకశ్మీర్‌ బిల్లులో 52 తప్పులు.. “ఐ” అక్షరం మాయం.. “టీ” అక్షరం ప్రత్యక్షం..!

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ బిల్లులోని వాక్యాల్లో ఉన్న చాలా పదాల్లో..  Read more

5. హెడ్‌ఫోన్ కోసం.. గేట్ పై పడి తలపగిలి..!

ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖజిల్లా మండపేటకు చెందిన నందమూరి హర్షవర్థన్ చౌదరి ఎంటెక్ పూర్తిచేశాడు. హర్షవర్థన్ తన బామ్మకు.. Read more

6. యాక్టర్‌గా మారిన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్

వినసొంపైన ట్యూన్స్‌తో శ్రోతలను మెస్మరైజ్ చేసిన సంగీత దర్శకుడు కోటి.  టాలీవుడ్‌లోని టాప్ హీరోల సినిమాలకు ఆయన బాణీలు అందించారు. అయితే, ఇప్పుడు ఆయన వెండితెరపై నటుడిగా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవినేని’ చిత్రం కోసం.. Read more

7. ‘గ్యాంగ్ లీడర్’ ప్రివ్యూ టాక్: ఏడిపించేసిన నాని..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’. అదే టైటిల్‌తో ఇప్పుడు నాని.. మనముందుకు ఓ గ్యాంగ్‌ని వేసుకుని వచ్చేశాడు. ట్రైలర్ చూస్తుంటేనే.. కాస్త కామెడీగా.. మరికొంత సస్పెన్స్‌గా ఉంది. ఈ సినిమాకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా.. Read more

8. బాప్ రే.. రకుల్ జిమ్ వర్కౌట్.. చూస్తే షాక్ అవుతారు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా జిమ్‌లో గడిపే హీరోయిన్ ఎవరు అంటూ రకుల్ ప్రీత్ పేరు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ ఒకరు. పిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ.. Read more

9. రోదసిలో సిమెంట్! ఇల్లు కట్టొచ్చా..?

గత కొన్నేళ్లుగా.. రోదసిపై పలు రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు సైన్‌టిస్టులు. ఈ సందర్భంలో.. భాగాంగా.. వాషింగ్టన్‌కు చెందిన వ్యోమగాములు మరో వినూత్న ఐడియాకి తెరతీశారు. సాధారణంగా.. మనం భూమ్మీద.. సిమెంట్, ఇసుక తదితర వాటిని కలిసి కాంక్రీటును.. Read more

10. రాహుల్‌కి ఉద్వాసన.. టెస్ట్ ఓపెనర్‌గా హిట్ మ్యాన్!

అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోని కేఎల్ రాహుల్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ఇవాళ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు రాహుల్‌కి ఉద్వాసన పలికి.. అతని ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్‌కు చోటిచ్చారు.అటు టెస్ట్.. Read more