AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుధీర్ బాబు చేసిన పనికి షాక్‌ అవుతోన్న నెటిజన్లు!

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు చేసిన పనిని చూసి సోషల్ మీడియా నెటిజన్లు షాక్ అవుతోన్నారు. ఆయన ఎలా ఇలా చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే సుధీర్ తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడా? అందుకే ఇలా గాల్లో ఆసనాలు వేస్తున్నాడా? అంటూ షాక్ అవుతున్నారు. కానీ ఈ ఫొటోలను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. అది ఫొటోషాప్ మ్యాజిక్‌ కూడా కాదు. మరి గాల్లో సుధీర్ ఎలా తేలుతున్నాడని మీరు అనుకుంటున్నారా? అందుకు […]

సుధీర్ బాబు చేసిన పనికి షాక్‌ అవుతోన్న నెటిజన్లు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2020 | 8:47 AM

Share

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు చేసిన పనిని చూసి సోషల్ మీడియా నెటిజన్లు షాక్ అవుతోన్నారు. ఆయన ఎలా ఇలా చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే సుధీర్ తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడా? అందుకే ఇలా గాల్లో ఆసనాలు వేస్తున్నాడా? అంటూ షాక్ అవుతున్నారు. కానీ ఈ ఫొటోలను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. అది ఫొటోషాప్ మ్యాజిక్‌ కూడా కాదు.

మరి గాల్లో సుధీర్ ఎలా తేలుతున్నాడని మీరు అనుకుంటున్నారా? అందుకు జవాబు కూడా తన ట్విట్టర్‌లో తెలిపాడు సుధీర్. ‘ఇందులో ఎలాంటి మాయలు.. మంత్రాలు లేవని. గాల్లో ఎగురుతూ రకరకాల ఆసనాలు ప్రయత్నించా.. ఈ క్రమంలోనే కెమెరాకు ఈ రెండు ఫొటోలు చిక్కాయని’ తెలిపాడు. వీటిని ట్విట్టర్‌లో పంచుకోగా.. నెటిజన్లు పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఫుల్ వైరల్‌గా మారాయి. కాగా.. ప్రస్తుతం మెహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తోన్న ‘వి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్ రోల్‌ చేస్తున్నాడు.

Follow Us
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!