తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల

రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ సర్కార్ పరిహారాన్ని విడుదల చేసింది.

తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల

Updated on: Nov 10, 2020 | 5:15 PM

రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ సర్కార్ పరిహారాన్ని విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 39 మంది పిడుగుపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఆరు లక్షల చొప్పున 2 కోట్ల 34 లక్షల రూపాయలను గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : 

దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్

ఉత్కంఠ పోరులో రఘునందన్‌ విజయం, బీజేపీ ఆఫీసులో సంబురాలు

Loading...
Unable to load recommendations.
Follow Us