AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీ ఉద్యోగికి కరోనా పాజిటివ్

తెలంగాణ అసెంబ్లీలో మార్షల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. తోటి ఉద్యోగి కరోనా బారినపడటంతో అసెంబ్లీ విధుల్లో ఉన్న సిబ్బందిలో తీవ్ర ఆందోళ‌న నెలకొంది.

అసెంబ్లీ ఉద్యోగికి కరోనా పాజిటివ్
Balaraju Goud
|

Updated on: Jun 23, 2020 | 8:29 PM

Share

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజా అసెంబ్లీ ప్రాంగణలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీలో మార్షల్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. అయితే ఈ నెల 22 వ తేదీ రాత్రి వ‌ర‌కూ సదరు మార్షల్ అసెంబ్లీలో విధులు నిర్వహించినట్లు సమాచారం. తోటి ఉద్యోగి కరోనా బారినపడటంతో అసెంబ్లీ విధుల్లో ఉన్న సిబ్బందిలో తీవ్ర ఆందోళ‌న నెలకొంది. అటు ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు అతనితో కాంటాక్ట్ అయిన సిబ్బంది వివరాలను అసెంబ్లీ సెక్రటరి న‌ర‌సింహ చార్యులు సేకరించారు. వారందరికి వైద్య పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు సిబ్బంది.

Follow Us
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
మూర్చ నాటకమాడీ.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..! ఆ తర్వాత సీన్
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే
ఓటీటీలో మెగాస్టార్ టాక్ షో.. అఫీషియల్ అప్డేట్ ఇదే.. ఎప్పటినుంచంటే
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
10వ తరగతి, ఐటీఐ అర్హతలున్నవారికి ఇస్రోలో ఉద్యోగాలు.. లింక్ ఇదే
10వ తరగతి, ఐటీఐ అర్హతలున్నవారికి ఇస్రోలో ఉద్యోగాలు.. లింక్ ఇదే