AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈనెల 18 వ తేదీన జరగాల్సి ఉన్నది. అయితే, కొన్ని అనుకోని కారణాల వలన ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా.. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 వ తేదీన నిర్వహించే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నది. […]

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 16, 2019 | 6:40 PM

Share

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈనెల 18 వ తేదీన జరగాల్సి ఉన్నది. అయితే, కొన్ని అనుకోని కారణాల వలన ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా.. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 వ తేదీన నిర్వహించే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. తొలితెలుగు స్వాతంత్ర సమరయోధుడు కావడం, ఆయన చరిత్ర గురించి పెద్దగా బయట పరిచయం లేకపోవడం.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఆ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ యాక్టర్లు నటిస్తున్నారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే