AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే సెట్స్ పైకి.. హీరోగా ఎవరు నటిస్తారో.?

Sushant Dream Project: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'చందమామ దూర్ కి' త్వరలోనే పట్టాలెక్కనుంది...

సుశాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే సెట్స్ పైకి.. హీరోగా ఎవరు నటిస్తారో.?
Ravi Kiran
|

Updated on: Jan 10, 2021 | 8:02 PM

Share

Sushant Dream Project: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘చందమామ దూర్ కి’ త్వరలోనే పట్టాలెక్కనుంది. అంతరిక్షం నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సుశాంత్ స్నేహితుడు, దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ వెల్లడించాడు.

2017లో సుశాంత్ ఈ సినిమాలో చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ పెద్ద సంచలనం సృష్టించింది. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ దీని గురించే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా కోసం సుశాంత్ నాసాలో శిక్షణ సైతం తీసుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తొలిదశలోనే ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సంజయ్ పూరన్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాను కంప్లీట్ చేసి సుశాంత్‌కు అంకితమివ్వాలని సంజయ్ అనుకుంటున్నట్లు బీ-టౌన్‌లో వార్తలొస్తున్నాయి. మరి సుశాంత్ ప్లేస్‌లో ఏ హీరో నటిస్తాడో వేచి చూడాలి.?

Follow Us
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు