AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో వీధి రౌడీల వీరంగం

హైదరాబాద్‌లో వీది రౌడీలు వీరంగం స‌ృష్టించారు. చిమ్మచీకట్లో ప్రత్యర్ధులపై అటాక్ చేశారు. మద్యం మత్తలు భౌతిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది....

హైదరాబాద్‌లో వీధి రౌడీల వీరంగం
Sanjay Kasula
|

Updated on: Jul 21, 2020 | 10:47 PM

Share

హైదరాబాద్‌లో వీది రౌడీలు వీరంగం స‌ృష్టించారు. చిమ్మచీకట్లో ప్రత్యర్ధులపై అటాక్ చేశారు. మద్యం మత్తలు భౌతిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అధికార పార్టీ యూసఫ్ గూడ ప్రెసిడెంట్ అనుచరులు బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో పవన్ యాదవ్, సాయి అనే ఇద్దరు యువకులపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. బాధితులిద్దరిని స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

Follow Us
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే
ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం.. జీవిత రహస్యం ఇదే