Silver Rates Today: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన వెండి ధరలు… ఎక్కడ ఎంత పెరిగిందంటే..

Silver Rates Today: ఓవైపు మంగళవారం బంగారం ధరల్లో తగ్గుదుల కనిపిస్తే వెండి ధర మాత్రం పెరిగింది. అయితే...

Silver Rates Today: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన వెండి ధరలు... ఎక్కడ ఎంత పెరిగిందంటే..

Updated on: Jan 12, 2021 | 6:03 AM

Silver Rates Today: ఓవైపు మంగళవారం బంగారం ధరల్లో తగ్గుదుల కనిపిస్తే వెండి ధర మాత్రం పెరిగింది. అయితే ఇది బంగారంతో పోల్చితే చాలా స్వల్ప పెరుగుదల అని చెప్పాలి. జనవరి 12న దేశంలోని పలు నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర సోమవారంతో పోల్చితే రూ. 9 పెరిగి… మంగళవారం తులం వెండి రూ. 648గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధానిలో కూడా వెండి తులం రూ. 648గానే ఉంది.

ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే.. సోమవారంతో పోలిస్తే తులం వెండిపై రూ.6 పెరిగి పది గ్రాముల వెండి రూ. 696గా పలికింది. విజయవాడలోనూ రూ.6 పెరిగిన వెండి తులం ధర రూ. 696గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.

Also Read: హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ పెట్టుబడితో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌