ఏపీలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ..

| Edited By: Pardhasaradhi Peri

Jul 29, 2019 | 3:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా.. ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం.. అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారు.. 1. నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి 2. రంపచోడవరం ఓఎస్టీ ఆరిఫ్ హఫీజ 3. రంపచోడవరం ఏఎస్పీ ఫకుల్ జిందాల్ 4. గ్రేహౌండ్స్ కమాండర్ రాహుల్ దేవ్ సింగ్ 5. విశాఖ అడ్మిన్ ఏఎస్పీ అజితా వేజెండ్ల 6. బొబ్బిలి గ్రేడ్ వన్ గౌతమి షాలిని 7. […]

ఏపీలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా.. ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం.. అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారు..
1. నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి
2. రంపచోడవరం ఓఎస్టీ ఆరిఫ్ హఫీజ
3. రంపచోడవరం ఏఎస్పీ ఫకుల్ జిందాల్
4. గ్రేహౌండ్స్ కమాండర్ రాహుల్ దేవ్ సింగ్
5. విశాఖ అడ్మిన్ ఏఎస్పీ అజితా వేజెండ్ల
6. బొబ్బిలి గ్రేడ్ వన్ గౌతమి షాలిని
7. పార్వతిపురం ఏఎస్పీ గ్రేడ్ వన్ సమిత్ సునీల్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.