AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసు అకాడమీ డైరెక్టర్‌ వీకే సింగ్ రాజీనామా

సీనియర్‌ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపారు.

పోలీసు అకాడమీ డైరెక్టర్‌ వీకే సింగ్ రాజీనామా
Balaraju Goud
|

Updated on: Jun 24, 2020 | 11:05 PM

Share

సీనియర్‌ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపారు. గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వంపై తీరుపై వీకే సింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీకే సింగ్‌.. గాంధీ జయంతి రోజున పదవీ విరమణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తన సర్వీస్‌ పట్ల ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుందని వీకే సింగ్‌ అభిప్రాయపడ్డారు. తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్న ఆయన.. సర్కార్ కు తాను భారం కాదల్చుకోలేకనే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టంచేశారు. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌ 30న వీకే సింగ్‌ సర్వీసు ముగియనుంది.

Follow Us
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
దీపావళికి ఇళ్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
దీపావళికి ఇళ్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!
స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!
స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!