ప్రియాంక.. దీదీకి అపాలజీ అక్కర్లేదట

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మకు సుప్రీంలో ఊరల లభించింది. ఆమెను విడుదల చేసేందుకు అంగీకరిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. విడుదల తరువాత దీదీకి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఈ సందర్భంగా ఆమెను ఆదేశించింది. అయితే కొద్దిసేపటికే ఈ వార్తను సవరిస్తూ.. మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పే అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా ఇటీవల మెట్ గాలాలో బాలీవుడ్ నటి […]

ప్రియాంక.. దీదీకి అపాలజీ అక్కర్లేదట

Edited By:

Updated on: May 14, 2019 | 6:58 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మకు సుప్రీంలో ఊరల లభించింది. ఆమెను విడుదల చేసేందుకు అంగీకరిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. విడుదల తరువాత దీదీకి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఈ సందర్భంగా ఆమెను ఆదేశించింది. అయితే కొద్దిసేపటికే ఈ వార్తను సవరిస్తూ.. మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పే అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా ఇటీవల మెట్ గాలాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వినూత్న హెయిర్‌ స్టైయిల్, డ్రస్‌తో అందరికీ షాక్ ఇవ్వగా.. తానూ ఏమీ తీసిపోలేదన్నట్లు ప్రియాంక శర్మ కూడా దీదీపై మార్ఫింగ్ ఫొటోతో వార్తలకెక్కింది.

Loading...
Unable to load recommendations.
Follow Us