AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నయ్య.. మీ గానమే మా ప్రాణం..

మన ఈ గాంధర్వ జగత్తుకు ఆ భగవంతుడు ఇచ్చే కానుక.. మాతో మళ్లీ మీ చేరిక.. ఆయురారోగ్యమస్తు బాలు.. అన్నదే ప్రతి గుండె చేసే చేవ్రాలు.. శుభమస్తు...

అన్నయ్య.. మీ గానమే మా ప్రాణం..
Sanjay Kasula
|

Updated on: Aug 17, 2020 | 6:02 PM

Share

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమిచింది అనే వార్త తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి మొదలు అభిమానుల వరకు ఆందోళన మొదలైంది. అంతా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బాల్ సర్ మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున అభిమాన జనం ఆయన త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదుట పడిందని తాజా హెల్త్ బులిటిన్ పేర్కొంది.

అయితే తాజాగా… నటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ..‘‘అన్నయ్య.. పాటే మీ ఊపిరి… మీ గానమే మా ప్రాణం.. మీ పలుకే ఓ పన్నీటి చినుకు.. ఆ పరిమళ ఆస్వాదనమే మా అందరి శ్వాస.. ఆశ.. ఆరోగ్య భాగ్యవంతులై అతి త్వరగా మీరు కోలుకుని రావాలి. వైద్య నిపుణుల అంకుఠిత దీక్ష.. విశ్వ వ్యాప్తంగా సంగీత అభిమానుల ఆకాంక్ష.. ఆత్మీయుల నిరంతర ప్రార్థనల నిరీక్షల ఫలితంగా సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేయాల్సిందిగా అందరి తరపున ఈ ఆప్త సోదర శుభాహ్వానం. మన ఈ గాంధర్వ జగత్తుకు ఆ భగవంతుడు ఇచ్చే కానుక.. మాతో మళ్లీ మీ చేరిక.. ఆయురారోగ్యమస్తు బాలు.. అన్నదే ప్రతి గుండె చేసే చేవ్రాలు.. శుభమస్తు’’ అంటై ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో