పాముతో రిపోర్టర్ చెలగాటం.. భయంలోనే థ్రిల్లింగ్

ఆస్ట్రేలియాలో ఓ ఛానల్ మహిళా రిపోర్టర్ సమర్పించిన స్నేక్ షో  ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. సారా అనే ఈమె స్నేక్ సేఫ్టీ గురించి ప్రోగ్రామ్ చేస్తూ మైక్ పట్టుకుని దీన్ని ప్రారంభించింది. పాములు,, వాటి భద్రత, వాటినుంచి మనలను మనం ఎలా రక్షించుకోవాలన్న దానిపై ‘ ప్రెజెంటేషన్ ‘ ఇస్తుండగా స్నేక్ క్యాచర్ ఆమె పైకి ఓ పామును వదిలాడు. అది చెంగున జంప్ చేసి ఆమె మెడ చుట్టూ చుట్టుకోవడమే గాక.. ఆమె చేతిలోని మైక్ […]

పాముతో రిపోర్టర్ చెలగాటం.. భయంలోనే థ్రిల్లింగ్

ఆస్ట్రేలియాలో ఓ ఛానల్ మహిళా రిపోర్టర్ సమర్పించిన స్నేక్ షో  ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. సారా అనే ఈమె స్నేక్ సేఫ్టీ గురించి ప్రోగ్రామ్ చేస్తూ మైక్ పట్టుకుని దీన్ని ప్రారంభించింది. పాములు,, వాటి భద్రత, వాటినుంచి మనలను మనం ఎలా రక్షించుకోవాలన్న దానిపై ‘ ప్రెజెంటేషన్ ‘ ఇస్తుండగా స్నేక్ క్యాచర్ ఆమె పైకి ఓ పామును వదిలాడు. అది చెంగున జంప్ చేసి ఆమె మెడ చుట్టూ చుట్టుకోవడమే గాక.. ఆమె చేతిలోని మైక్ మీద ‘ కాటు వేసినంత పని చేసింది. నాలుగైదు నిముషాల ఈ షో లో ఆ పాము  భయంతో ఆమె వణికిపోయింది. అయితే కాసేపటికే స్నేక్ క్యాచర్ ఆమె నుంచి దాన్ని వేరు చేసి పట్టుకుపోయాడు. ఈ వీడియో భయం కలిగించేదిగానే కాక.. థ్రిల్లింగ్ గా కూడా ఉంది.

Published On - 6:24 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu