BREAKING : బీటెక్ రవి రాజీనామా…

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదించడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేస్తోంది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లుల ఆమోదానికి నిరసనగా టీడీపీ నేత బీటెక్‌ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.  ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు.

BREAKING : బీటెక్ రవి రాజీనామా...

Updated on: Jul 31, 2020 | 8:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదించడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేస్తోంది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లుల ఆమోదానికి నిరసనగా టీడీపీ నేత బీటెక్‌ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.  ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us