Rakul Preet Singh: ఎవరన్నారు రకుల్ పని అయిపోయింది అని.. అమ్మడి ఖాతాలో 8 సినిమాలు.. లెక్క ఇదిగో

ఎరక్కపోయి డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న రకుల్‌ని మొన్నటిదాకా అందరూ ఏమన్నారో గుర్తుందిగా. ఇక ఆమె పని అయిపోయినట్లే . ఆమె స్టార్‌డమ్‌ ఖతం అయినట్లే అని కోడై కూశారు‌.

Rakul Preet Singh: ఎవరన్నారు రకుల్ పని అయిపోయింది అని.. అమ్మడి ఖాతాలో 8 సినిమాలు.. లెక్క ఇదిగో
Follow us

|

Updated on: Jan 12, 2021 | 6:26 PM

Rakul Preet Singh:  ఎరక్కపోయి డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న రకుల్‌ని మొన్నటిదాకా అందరూ ఏమన్నారో గుర్తుందిగా. ఇక ఆమె పని అయిపోయినట్లే . ఆమె స్టార్‌డమ్‌ ఖతం అయినట్లే అని కోడై కూశారు‌. కానీ.. నేలక్కొట్టిన బంతిలా ఫుల్‌ స్వింగ్‌తో బౌన్స్ బ్యాక్ అయింది ఈ బ్యూటీ. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సినిమాలు.. రకుల్ ఖాతాలో వున్నాయిప్పుడు. ఓపికుంటే లెక్కపెట్టుకోండి మరి. తెలుగులో క్రిష్ సినిమాలో గొర్రెల కాపరిగా కనిపిస్తారు రకుల్‌. షూటింగ్‌ కూడా అయిపోయింది.

ఇది కాకుండా.. నితిన్‌తో చేస్తున్న ‘చెక్’ మూవీ.. తమిళ్‌లో కమల్‌ పక్కన ‘ఇండియన్‌2’.. ఇక హిందీలో అయితే.. ‘మేడే’, ‘థ్యాంక్‌గాడ్’, ‘ఎటాక్’.. ఇలా జోరు మీదుంది రకుల్. ఇంకా ‘దేదేప్యార్‌ దే’ అంటూ రకుల్‌కి వెల్‌కమ్ చెబుతోంది బీటౌన్. సో.. మొత్తం కలిపి ఎనిమిది సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదే ఇయర్‌లో అవి రిలీజ్ కాబోతున్నాయి. నిజం చెప్పాలంటే ఇది ఒక రికార్డే.

Also Read:

Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున

AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో