ప్రియాంక స్టైల్.. బీజేపీ లీడర్స్ షాక్..!

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో వినూత్నశైలిని అనుకరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రియాంక ర్యాలీ సందర్భంగా అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ప్రియాంక కాన్వాయ్ ముందు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. దీంతో.. కారును రోడ్డుమీదే ఆపిన ప్రియాంక వారి వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. ఈ పరిణామంతో అవాక్కయిన బీజేపీ కార్యకర్తలు.. చిరునవ్వులతో.. ఆమెకు వీడ్కోలు చెప్పారు. కాగా.. ఇటీవల మధ్యప్రదేశ్ రట్లమ్‌లో జరిగిన రోడ్‌షో సందర్భంగా […]

ప్రియాంక స్టైల్.. బీజేపీ లీడర్స్ షాక్..!

Edited By:

Updated on: May 14, 2019 | 7:06 PM

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో వినూత్నశైలిని అనుకరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రియాంక ర్యాలీ సందర్భంగా అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ప్రియాంక కాన్వాయ్ ముందు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. దీంతో.. కారును రోడ్డుమీదే ఆపిన ప్రియాంక వారి వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. ఈ పరిణామంతో అవాక్కయిన బీజేపీ కార్యకర్తలు.. చిరునవ్వులతో.. ఆమెకు వీడ్కోలు చెప్పారు.

కాగా.. ఇటీవల మధ్యప్రదేశ్ రట్లమ్‌లో జరిగిన రోడ్‌షో సందర్భంగా ఆమె ఏకంగా బారికేడ్ ఎక్కి, అవతలివైపు ఉన్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వైనం కూడా వీడియోలోకెక్కింది.

Loading...
Unable to load recommendations.
Follow Us