బాబా యోగ ముద్రలో పీఎం మోదీ..

ప్రచారాల పర్వం ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్మాత్మిక బాట పట్టారు. కేథార్‌నాథ్‌లోని ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కేదార్‌నాథ్ చేరుకున్న మోదీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని పదవిని చేపట్టాక ఆలయాన్ని మోదీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి. తలపై టోపి, చేతిలో కర్రతో ప్రత్యేక వేషాధారణలో మోదీ దర్శనమిచ్చారు. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన. అనంతరం స్థానికంగా ఉన్న ఓ పవిత్ర గుహను మోదీ సందర్శించారు. కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు […]

బాబా యోగ ముద్రలో పీఎం మోదీ..

Updated on: May 18, 2019 | 5:05 PM

ప్రచారాల పర్వం ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్మాత్మిక బాట పట్టారు. కేథార్‌నాథ్‌లోని ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కేదార్‌నాథ్ చేరుకున్న మోదీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని పదవిని చేపట్టాక ఆలయాన్ని మోదీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి. తలపై టోపి, చేతిలో కర్రతో ప్రత్యేక వేషాధారణలో మోదీ దర్శనమిచ్చారు. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన. అనంతరం స్థానికంగా ఉన్న ఓ పవిత్ర గుహను మోదీ సందర్శించారు. కాలినడకన వెళ్లి అక్కడ కాసేపు యోగముద్రలో కూర్చొని సేద తీరారు. కాగా.. అటువైపుగా వెళ్తోన్న కొంతమంది యాత్రికులను పరామర్శించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us