స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు..

ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరలు ఎగసెగసి పడుతున్నాయి. ఇవాళ రెండో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ సహా, తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరల ప్రభావం కనిపించబోతోంది. మొత్తంగా పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధరలు 9 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.48, డీజిల్ ధర 71.99కు చేరింది. అటు అమరావతిలో కూడా పెట్రోల్ ధరలు రూ.71.36, డీజిల్ ధర 71.36గా ఉంది. ఢిల్లీలో రూ.71.17, డీజిల్ […]

స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు..

Updated on: May 21, 2019 | 5:00 PM

ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరలు ఎగసెగసి పడుతున్నాయి. ఇవాళ రెండో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ సహా, తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరల ప్రభావం కనిపించబోతోంది. మొత్తంగా పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధరలు 9 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.48, డీజిల్ ధర 71.99కు చేరింది. అటు అమరావతిలో కూడా పెట్రోల్ ధరలు రూ.71.36, డీజిల్ ధర 71.36గా ఉంది. ఢిల్లీలో రూ.71.17, డీజిల్ 66.32గా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us