పరిటాల శ్రీరామ్‌కి పుత్రోత్సాహం‌.. రవి అన్న మళ్లీ పుట్టాడంటోన్న అభిమానులు

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ ఇంట సంబరాలు మొదలయ్యాయి. శ్రీరామ్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు.

పరిటాల శ్రీరామ్‌కి పుత్రోత్సాహం‌.. రవి అన్న మళ్లీ పుట్టాడంటోన్న అభిమానులు

Updated on: Nov 06, 2020 | 11:42 AM

Paritala Sriram boy: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ ఇంట సంబరాలు మొదలయ్యాయి. శ్రీరామ్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. మరోవైపు ఈ వార్త తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి అన్న మళ్లీ పుట్టాడు అంటూ సంబరపడుతున్నారు. శ్రీరామ్‌, ఙ్ఞాన దంపతులకు తమ అభినందనలు చెబుతున్నారు.
కాగా 2017లో ఆలం ఙ్ఞానను శ్రీరామ్ వివాహమాడిన విషయం తెలిసిందే.

Read More:

వరలక్ష్మి హత్య కేసు: అఖిల్ ఒక్కడే నిందితుడు

గౌతమ్‌తో తప్ప మరెవరితో నా జీవితాన్ని ఊహించుకోలేను: కాజల్‌

Loading...
Unable to load recommendations.
Follow Us