ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 17 నుంచి నిట్‌లో ఆన్లైన్ క్లాసులు.!

|

Aug 01, 2020 | 11:53 PM

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్. ఆగష్టు 17 నుంచి నిట్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ పీఎన్‌పీ రావు ప్రకటించారు.

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 17 నుంచి నిట్‌లో ఆన్లైన్ క్లాసులు.!
Follow us on

Online Classes In NIT: ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్. ఆగష్టు 17 నుంచి నిట్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ పీఎన్‌పీ రావు ప్రకటించారు. ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సెమిస్టర్ ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రిజల్ట్స్ ప్రకటించిన అనంతరం సెకండ్, థర్డ్, చివరి సంవత్సరం విద్యార్ధులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

కరోనా వైరస్ కారణంగా జేఈఈ మెయిన్స్ రెండో విడత ప్రవేశ పరీక్ష ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రవేశ పరీక్ష జరిగిన తర్వాతే నిట్‌లో ప్రవేశాల ప్రక్రియ షురూ కానుంది. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించాలనే క్రమంలో మొదటి పరీక్ష పూర్తి కాగా.. రెండో విడత ప్రవేశ పరీక్ష మాత్రం జరగాల్సి ఉంది.

Also Read:

ఏపీలోకి వచ్చేవారికి గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ..

ఏపీలో 396 హాట్ స్పాట్స్.. ఆ రెండు జిల్లాల్లోనే అత్యధికం..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..

దశాబ్దాల పాటు కరోనాతో యుద్ధం చేయాల్సిందే.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక..